Ashu Reddy: ట్రెండింగ్ ఫోటోలతో హల్‌చల్ చేస్తోన్న అషు రెడ్డి
బుల్లితెరపై యాంకర్‌గా, బిగ్‌బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది హాట్ బ్యూటీ అషు రెడ్డి. బోల్డ్ ఇంటర్వ్యూలతో అషు రెడ్డి బాగా పాపులర్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో అమ్మడు చేసే అందాల రచ్చ మామూలుగా ఉండదు. ఆమె ట్రెండింగ్ ఫోటోలతో నిత్యం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూనే ఉంది. తాజాగా తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది ఈ బ్యూటీ.