Telugu » Photo-gallery » Avantika Mishra Shines In Saree At Athidhi Series Pre Release Event Photos
Avantika Mishra : చీరలో అవంతిక మిశ్రా అందాలు..
మోడల్, నటి అవంతిక మిశ్రా అతిధి వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. 'అతిధి' సిరీస్ సెప్టెంబర్ 19 నుంచి డిస్నీప్లస్ హాట్ స్టార్ లో రానుంది. తాజాగా ఈ సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఇలా చీరలో మెరిపించింది అవంతిక.