Basavatarakam Hospital 25 Years : బాలయ్య బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ 25 ఏళ్ళ వేడుక.. ఫొటోలు..

బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ తరపున ఎంతోమంది రోగులకు ఉచిత వైద్యం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ హాస్పిటల్ ప్రారంభమయి 25 ఏళ్ళు కావడంతో రజతోత్సవ వేడుకలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు అనుప్రియ పటేల్, పెమ్మసాని చంద్రశేఖర్, రెండు రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు మరియు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

  • Published on- June 23, 2026 / 08:35 PM IST
1/21
2/21
3/21
4/21
5/21
6/21
7/21
8/21
9/21
10/21
11/21
12/21
13/21
14/21
15/21
16/21
17/21
18/21
19/21
20/21
21/21
Basavatarakam Cancer Hospital 25 Years Celebrations