Telugu » Photo-gallery » Banita Sandhu Stylish Looks In Mother Teresa Me Movie Press Meet
Banita Sandhu : మదర్ థెరిస్సా అండ్ మీ సినిమా ప్రమోషన్స్ లో బనిత సంధు
పలు హిందీ, ఇంగ్లీష్ సినిమాల్లో నటించిన బనిత సంధు త్వరలో మదర్ థెరిస్సా అండ్ మీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ లో ఇలా స్టైలిష్ బ్లూ డ్రెస్ లో అలరించింది.