Ashwini Sree : బోనమెత్తిన బిగ్ బాస్ భామ..
హైదరాబాద్ లో బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవస్థానం వద్ద సంబరాలు జరుగుతుండటంతో బిగ్ బాస్ భామ అశ్విని శ్రీ ఇలా పట్టుచీరలో బోనమెత్తి అమ్మవారిని దర్శనం చేసుకుంది.
- Saketh U
- Updated on- July 13, 2024 / 01:43 PM IST
