Telugu » Photo-gallery » Bollywood Actress Ayesha Khan Shopping In Fancy Shop Photos Sy
Ayesha Khan : లోకల్ ఫ్యాన్సీ షాప్ లో షాపింగ్ చేస్తున్న అయేషా ఖాన్..
టాలీవుడ్ లో పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్, క్యారెక్టర్స్ తో మెప్పించిన బాలీవుడ్ భామ అయేషా ఖాన్ తాజాగా రోడ్ సైడ్ లోకల్ ఫ్యాన్సీ షాప్ లో షాపింగ్ చేస్తూ దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.