×
Ad

గణేశుడితో సెల్ఫీ.. మీ ఫొటోలు భలే బాగున్నాయ్ కదూ..

Selfie with Ganesha: వినాయక చవితి సందర్భంగా భక్తులు ప్రత్యేకమైన బహుమతులు గెలిచే అవకాశాన్ని 10టీవీ కల్పిస్తోంది. "సెల్ఫీ విత్‌ గణేశా"లో పాల్గొనడం చాలా సులభం. మీ గణేశుడితో ఒక అందమైన సెల్ఫీ తీసి వెంటనే వాట్సాప్ నంబర్ 84980 33333కి పంపండి. అదృష్టవంతులైన విజేతలకు లక్కీ డ్రా ద్వారా స్పెషల్ గిఫ్ట్స్ అందిస్తాం. మీ పేరు, చిరునామా తప్పనిసరిగా జతచేయండి.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10