Vijay Deverakonda : అత్యంత ఇష్టమైన వ్యక్తులతో.. మ‌ధుర జ్ఞాప‌కాలు.. షేర్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Vijay Deverakonda : హీరో విజ‌య్‌దేవ‌ర‌కొండ త‌న కుటుంబంతో క‌లిసి జ‌పాన్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. అక్క‌డ త‌న భార్య‌, త‌ల్లి, తండ్రి, త‌మ్ముడితో దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తులతో జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను. నా జీవితంలో భాగమైన వారితో కలిసి జపాన్‌లో గడిపిన కొన్ని మధుర జ్ఞాపకాలు అంటూ రాసుకొచ్చారు.

1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18