Telugu » Photo-gallery » Celebrities At Ramajogayya Sastry Son Wedding Reception
రామజోగయ్యశాస్త్రి కుమారుడి వివాహ రిసెప్షన్‌లో సినీ తారల సందడి
ప్రముఖ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి పెద్ద కుమారుడు సాయి తేజ వివాహం ఇటీవల జరిగింది. శనివారం రిసెప్షన్‌ను హైదరాబాద్‌లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ రిసెప్షన్ వేడుకకు టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.