Cini Karmikostavam: సినీ కార్మికోత్సవంలో సినీ రాజకీయ ప్రముఖులు.. గ్యాలరీ

మేడే సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలుగు చలన చిత్ర కార్మిక మహోత్సవం హైదరాబాద్ యూసఫ్ గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో భారీగా నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, మెగాస్టార్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

1/8
Cini Karmikostavam8
2/8
Cini Karmikostavam7
3/8
Cini Karmikostavam6
4/8
Cini Karmikostavam5
5/8
Cini Karmikostavam4
6/8
Cini Karmikostavam3
7/8
Cini Karmikostavam2
8/8
Cini Karmikostavam1