Telugu » Photo-gallery » Cinema Sports And Political Stars Are Attending Sania Mirza Farewell Party Photos
Sania Mirza Farewell Party : సానియా మీర్జా ఫేర్‌వెల్ పార్టీలో మెరిసిన సినీ, క్రీడా ప్రముఖులు.
ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా ఇటీవల రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నిన్న (మార్చి 5) హైదరాబాద్ లో ఫేర్‌వెల్ పార్టీ నిర్వహించింది. ఈ పార్టీకి సినీ, క్రీడా, రాజకీయ రంగంలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు, నమ్రతా, ఎ ఆర్ రెహమాన్ సినిమా తారలు రెడ్ కార్పెట్ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇక పార్టీకి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.