Ashu Reddy : చల్లగా వాతావరణం.. కాఫీలా ముస్తాబైన అషు రెడ్డి.. ఫోటోలు
బిగ్‌బాస్ ఫేమ్, నటి అషు రెడ్డి (Ashu Reddy) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వాతావరణం నన్ను కాఫీలా ముస్తాబయ్యేలా చేసింది అంటూ ఆ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది.
- Thota Vamshi Kumar
- Published on- July 30, 2026 / 11:42 AM IST
