Yashashree Rao : ముక్కుకు ముక్కెర, పింక్ శారీ.. గుర్తుకొస్తున్నాయి బ్యూటీ ఫోటోలు వైరల్..
ముంబై సోషల్ మీడియా స్టార్ యశశ్రీ రావు (Yashashree Rao) ఇటీవల గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి మెప్పించింది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పింక్ శారీలో ముక్కుకు ముక్కెర పెట్టుకుని ఆమె ఎంతో అందంగా ఉంది.











