Inaya Sulthana : పోల్కా డాట్స్ డ్రెస్లో బిగ్బాస్ బ్యూటీ.. ఇనయా సుల్తానా రెట్రో అందం..
బిగ్బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా(Inaya Sulthana) పోల్కా డాట్స్ డ్రెస్లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రెట్రో అందం అంటూ రాసుకొచ్చింది. ఈ ఫోటోలు వైరల్గా మారగా.. ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.







