CM Vijay : డ్రగ్స్ వ్యతిరేక పోరాటం.. 6 కిలోమీటర్లు రన్నింగ్ చేసిన సీఎం విజయ్.. ప్రజలతో మమేకమవుతూ..
తమిళనాడు సీఎం విజయ్ చెన్నైలో నేడు ఉదయం జరిగిన యాంటీ డ్రగ్స్ రన్నింగ్ కార్యక్రమంలో పాల్గొని 6 కిలోమీటర్లు పరిగెత్తారు. దారి పొడవునా ప్రజలతో, తోటి రన్నర్స్, వాలంటీర్లతో మమేకమయ్యారు. దీంతో సీఎం విజయ్ ఫోటోలు వైరల్ గా మారాయి..
- Saketh U
- Published on- June 26, 2026 / 03:10 PM IST
CM Vijay
