Thagubothu Ramesh : కమెడియన్ తాగుబోతు రమేష్ ఫ్యామిలీని చూశారా..? ఫొటోలు..
పలు సినిమాల్లో తాగుబోతు పాత్రల్లో నటించి అందర్నీ నవ్వించి తాగుబోతు రమేష్ గా ఫేమ్ తెచ్చుకున్నాడు ఈ కమెడియన్. ఇప్పుడు సినిమాలతో పాటు జబర్దస్త్ లో కూడా స్కిట్స్ చేస్తూ నవ్విస్తున్నాడు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు రమేష్ తన భార్య, ఇద్దరు కూతుళ్లు ప్రశంస, హంసిక లతో దిగిన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.
- Saketh U
- Published on- June 16, 2026 / 11:04 AM IST
Thagubothu Ramesh Family Photos
