Sri devi : కోర్ట్ హీరోయిన్ ‘శ్రీదేవి’ వరలక్ష్మి వ్రతం.. ఫొటోలు..

కోర్ట్, బ్యాండ్ మేళం సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్ శ్రీదేవి (Sri devi) నేడు శ్రావణ శుక్రవారం సందర్భంగా తన ఇంట్లో వరలక్ష్మి వ్రతం నిర్వహించి పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.

  • Updated on- September 5, 2026 / 03:28 PM IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Court Fame Sri Devi Varalakshmi Vratham