Telugu » Photo-gallery » David Warner Shares Photos With His Wife On 10th Wedding Anniversary Photos Goes Viral Sy
David Warner : 10వ వెడ్డింగ్ యానివర్సరీ.. భార్యతో క్యూట్ ఫోటోలు షేర్ చేసిన డేవిడ్ వార్నర్..
తెలుగు వాళ్లకు బాగా దగ్గరైన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తాజాగా తన 10వ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా తన భార్యతో దిగిన క్యూట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసాడు. డేవిడ్ వార్నర్ ఇటీవలే రాబిన్ హుడ్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.