Sada: సీనియర్ బ్యూటీ సదా.. అందానికి నెటిజన్స్ ఫిదా.. ఫొటోలు
జయం బ్యూటీ సదా(Sada) ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ టీవీ షోలకి జడ్జిగా ఉంటూ వస్తోంది. అయినా కూడా గ్లామర్ షో మాత్రం ఆపడం లేదు. తాజాగా ఈ బ్యూటీ పర్పుల్ కలర్ లాగ్ స్కర్ట్ లో చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి వైరల్ అవుతున్నాయి.









