Raayan Pre Release Event : ధనుష్ ‘రాయన్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు..
ధనుష్ రాయన్ సినిమా జులై 26న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సినిమాలో మన సందీప్ కిషన్ కూడా ఓ ముఖ్య పాత్ర చేశాడు.
- Saketh U
- Published On : July 22, 2024 / 01:59 PM IST
