Dil Raju- Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో దిల్ రాజు దంప‌తులు.. ఫోటోలు వైర‌ల్‌..

Dil Raju-Pawan Kalyan : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను సినీ నిర్మాత దిల్ రాజు త‌న భార్య తేజ‌స్వినీతో వెళ్లి క‌లిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను తేజ‌స్విని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా వైర‌ల్‌గా మారాయి.

1/6
2/6
3/6
4/6
5/6
6/6