×
Ad

Dil Raju : భార్య, కొడుకుతో కలిసి దిల్ రాజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. దుబాయ్ లో వెకేషన్.. ఫొటోలు..

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ తన భార్య తేజస్విని, కొడుకుతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని చేసుకోడానికి దుబాయ్ వెళ్లారు. దుబాయ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫోటోలను తేజస్విని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10