Dil Raju son : దిల్‌రాజు తనయుడి మొదటి పుట్టిన రోజు వేడుకల్లో సెలబ్రిటీలు..
దిల్‌రాజు రెండో భార్య తేజస్విని గత సంవత్సరం ఓ బాబుకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ బాబుకి అన్వయ్ అనే పేరు పెట్టారు. తాజాగా ఆ బాబు మొదటి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించగా పలువురు సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.