Boyapati Srinu: తాతయ్యగుంట గంగమ్మ జాతరలో బోయపాటి శ్రీను.. అమ్మవారికి ప్రత్యేక పూజలు.. ఫోటోలు

ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati Srinu) నేడు తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయాన్ని సందర్శించారు. ప్రస్తుతం ఆలయంలో జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతుండటంతో, ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర కోలాహలం మధ్య బోయపాటి రాకతో అక్కడ సందడి వాతావరం నెలకొంది. ఆలయ మర్యాదలతో అర్చకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. దీనికి సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9