×
Ad

Aishwarya Shankar : డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్ళిలో సెలబ్రిటీల సందడి..

తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తన కూతురు ఐశ్వర్య శంకర్‌ని, తన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న తరుణ్ కార్తికేయన్ కి ఇచ్చి నేడు పెళ్లి చేశారు. ఈ వివాహానికి సినిమా అండ్ రాజకీయ ప్రముఖులు హాజరయ్యి సందడి చేశారు.

  • Published On : April 15, 2024 / 08:55 PM IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8