×
Ad

Sukriti Veni Birthday Celebrations : సుకుమార్ కూతురు స్వీట్ 16 పుట్టిన రోజు వేడుకలు.. సుకృతి వేణి ఫొటోలు వైరల్..

డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి తన 16వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సుకృతి గత సంవత్సరం గాంధీ తాత చెట్టు సినిమాలో నటించి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9