Kiara Advani : మొదటిసారి బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసిన గేమ్ ఛేంజర్ భామ..

గేమ్ ఛేంజర్ హీరోయిన్ కియారా అద్వానీ ఇటీవల ప్రగ్నెంట్ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మొదటిసారి తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. బేబీ బంప్ తో మెట్ గాలా ఈవెంట్లో పాల్గొంది కియారా.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8