Telugu » Photo-gallery » Genelia Shares Her Wedding Photos With Husband Ritesh Deshmukh Sy
Genelia Deshmukh : వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్.. అప్పటి పెళ్లి ఫొటోలు షేర్ చేసిన జెనీలియా..
నేడు జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్ 14వ వివాహ వార్షికోత్సవం. దీంతో జెనీలియా అప్పటి పెళ్లి ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి భర్తకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపింది.