Greeshma Nethrikaa : తిరుమలలో మల్లీశ్వరీ చైల్డ్ ఆర్టిస్ట్.. కుటుంబంతో గ్రీష్మ నేత్రిక ఫోటోలు..
మల్లీశ్వరీ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన గ్రీష్మ నేత్రిక (Greeshma Nethrikaa) నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం గ్రీష్మ హీరోయిన్‌గా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది.
- Thota Vamshi Kumar
- Updated on- August 12, 2026 / 12:44 PM IST
