Kayadu Lohar : ‘ది ప్యారడైజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. కర్లీ హెయిర్‌తో చీరకట్టులో ‘కయదు లోహర్’.. ఫొటోలు..
తాజాగా నాని ది ప్యారడైజ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కయదు లోహర్ ఇలా చీరకట్టులో కర్లీ హెయిర్ స్టైల్ తో క్యూట్ గా హాజరయి అలరించింది. (Kayadu Lohar)











All Image Credits : storiesbydeepu Instagram Account
