Hanuman Trailer Launch Event : ‘హనుమాన్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫొటోలు..
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా సంక్రాంతికి రాబోతున్న సినిమా హనుమాన్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.
- Saketh U
- Published On : December 19, 2023 / 02:27 PM IST
