×
Ad

పవన్ కొండగట్టు పర్యటనలో ఉస్తాద్ భగత్ సింగ్ దర్శకుడు హరీశ్‌ శంకర్‌.. ఫొటోలు

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వాయుపుత్ర సదన్ ధర్మశాలతో పాటు దీక్ష విరమణ మండపానికి భూమి పూజ చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజల్లో పవన్ పాల్గొన్న సమయంలో దర్శకుడు హరీశ్ శంకర్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కూడా ఉన్నారు.

1/5
2/5
3/5
4/5
5/5