Telugu » Photo-gallery » Harshaali Malhotra Latest Photoshoot Is Going Viral On Social Media Sn
Harshaali Malhotra: అఖండ 2లో బాలయ్య కూతురు గుర్తుపట్టారా…. ఎంత క్యూట్ గా ఉందో చూడండి.. ఫొటోలు
హర్షాలీ మల్హోత్రా(Harshaali Malhotra).. ఈ క్యూట్ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటించిన భజరంగీ భాయిజాన్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ప్రశంసలు అందుకుంది. చాలా గ్యాప్ తరువాత ఈ క్యూటీ రీసెంట్ గా వచ్చిన అఖండ 2లో బాలకృష్ణ కూతురిగా నటించి మెప్పించింది. తాజాగా ఈ అమ్మడు చేసిన ఫోటో షూట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.