Ram Charan : రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. నాగ్, చిరు స్పెషల్ అట్రాక్షన్.. ఫొటోలు వైరల్..

ఇటీవల మార్చ్ 27 రామ్ చరణ్ పుట్టిన రోజు కావడంతో చరణ్ ఫ్యామిలీ, కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. తాజాగా ఉపాసన ఈ ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోల్లో చిరంజీవి, నాగార్జున స్పెషల్ అట్రాక్షన్ ఇచ్చారు.

1/4
2/4
3/4
4/4