Ganesh Nimajjanam Photos : హైదరాబాద్ గణేష్ నిమజ్జనం ఫోటోలు.. ఎన్ని రకాల గణేశుడి విగ్రహాలో..
నిన్న హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం ఘనంగా జరిగింది. హైదరాబాద్ నలుమూలల నుంచి వినాయక విగ్రహాలను ట్యాంక్ బండ్ కి తీసుకొచ్చి నిమజ్జనం చేసారు.
- Saketh U
- Updated on- September 18, 2024 / 07:48 AM IST
