Mirnaa : ఐ ల‌వ్ ఇడుక్కి.. ఫోటోలు చేసిన హీరోయిన్‌ మిర్నా మీనన్..

ఉగ్రం, క్రేజీ ఫెలో, నా సామిరంగ, జైలర్.. లాంటి పలు తమిళ్, తెలుగు సినిమాలతో మెప్పించిన మలయాళీ ముద్దుగుమ్మ‌ మిర్నా మీనన్(Mirnaa) లేటెస్టుగా సోష‌ల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసింది. త‌న‌కు కేర‌ళ రాష్ట్రంలోని ఇడుక్కి ప్రాంతం అంటే చాలా ఇష్టం అని, అక్క‌డ దిగిన ఫోటోల‌ను పోస్ట్ చేసింది.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9