×
Ad

Allu Arjun: కోర్ట్ మూవీ టీమ్ ని కలిసిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కోర్టు మూవీ టీంని కలిశాడు. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అల్లు అర్జున్ ఇప్పటికే కోర్ట్ సినిమా చూసినప్పటికీ షూటింగ్ బిజీలో టీంని కలవలేకపోయాడు. ఇప్పుడు కాస్త టైం దొరకడంతో టీంని ఇంటికి పిలిపించి మరీ ప్రశంసించాడు. అలాగే టీం తో చాలాసేపు ముచ్చటించాడు. దీంతో కోర్ట్ మూవీ ఆనందం వ్యక్తం చేశారు. దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10