Pavithra Puri : రాత్రి 11 గంటలకు దర్శకుడు పూరీ జగన్నాథ్ కూతురు ఏం చేస్తుందో చూశారా? పవిత్ర ఫోటోలు వైరల్..
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర పూరీ (Pavithra Puri) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. రాత్రి 11 గంటలకు తన బ్రెయిన్ డెజర్ట్ తినమని చెప్పింది అని అందుకే ఇలా అంటూ కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.





