Inaya Sulthana : ఇనయా సుల్తానా వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఫొటోలు..

బిగ్ బాస్ ఫేమ్, నటి ఇనయా సుల్తానా నేడు వినాయక చవితి సందర్భంగా సాంప్రదాయంగా రెడీ అయి పూజలు నిర్వహించి పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా తన కొత్త కార్ కు కూడా పూజలు నిర్వహించి కార్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

  • Published on- September 14, 2026 / 08:40 PM IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6
Inaya Sulthana Vinayaka Chavithi Celebrations