Telugu » Photo-gallery » Ind Vs Sa T20 Match Team India Players Has Arrived At The Ahmedabad Stadium Stylish Look Hn
IND vs SA : అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన టీమిండియా క్రికెటర్లు.. వీళ్ల స్టైల్ చూసి ఫ్యాన్స్ ఫిదా.. అచ్చం సినిమా హీరోల్లా.. ఫొటోలు వైరల్
IND vs SA T20 Match : ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం రాత్రి ఐదో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సందర్భంగా టీమిండియా ప్లేయర్లు అహ్మదాబాద్‌లో అడుగుపెట్టారు. ఆ సమయంలో తీసిన వీరి ఫొటోలను బీసీసీఐ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. అచ్చం బాలీవుడ్ హీరోల్లా స్టైలిస్‌గా ఉన్న అభిమాన క్రికెటర్లను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.