Arshdeep Singh Engagement : న్యూజిలాండ్‌లో ప్రేయసితో భారత క్రికెటర్ అర్ష్‌దీప్ సింగ్ నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్..
Arshdeep Singh Engagement : టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిరకాల ప్రియురాలు, మోడల్ సమ్రీన్ కౌర్‌తో నిశ్చితార్ధం చేసుకున్నాడు. న్యూజిలాండ్ గడ్డపై అందమైన ప్రదేశంలో మోకాళ్లపై కూర్చొని అర్ష్‌దీప్ ప్రేమగా రింగ్ తొడుగుతున్న రొమాంటిక్ ఫొటోలను నమ్రీన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేక్ చేసింది.
- Harish Thanniru
- Published on- November 12, 2026 / 10:52 AM IST
