Shreyanka Patil : రెడ్ డ్రెస్‌లో యమా హాట్‌గా భారత మహిళా క్రికెటర్ శ్రేయాంక పాటిల్..
భారత మహిళా స్టార్ క్రికెటర్లలో శ్రేయాంక పాటిల్ (Shreyanka Patil) ఒకరు. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా రెడ్ డ్రెస్‌లో హాట్ గా ఉన్న ఫోటోను పోసింది. ఆమె చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published On : April 1, 2026 / 01:46 PM IST
