Telugu » Photo-gallery » Indian Women Cricketer Smriti Mandhana Shares Recent Photos After Her Marraige Cancel Sy
Smriti Mandhana : పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత మొదటిసారి ఫొటోలు షేర్ చేసిన స్మృతి మందాన..
ఇటీవల భారత మహిళా క్రికెటర్ స్మృతి మందాన వరల్డ్ కప్ సాధించిన తర్వాత తన ప్రియుడు పలాష్ ముచ్చల్ ని వివాహం చేసుకోడానికి సిద్దమయింది. కానీ పలు కారణాలతో ఆ పెళ్లి రద్దయింది. పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న స్మృతి మందాన రీసెంట్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. తాజాగా ఓ యాడ్ చేయగా దానికి సంబంధించిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది స్మృతి.