Kevvu Kartheek : అమ్మవారి ఆలయంలో ఫ్యామిలీతో జబర్దస్త్ కెవ్వు కార్తీక్.. దసరా స్పెషల్..
జబర్దస్త్ ఫేమ్ కెవ్వు కార్తీక్ తాజాగా దసరా సందర్భంగా తన ఫ్యామిలీతో కలిసి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి ఆలయంలో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
- Saketh U
- Published on- October 18, 2026 / 07:48 AM IST
Jabardasth Kevvu Kartheek
