Jabardasth Rakesh : బుర్జ్ ఖలీఫా దగ్గర జబర్దస్త్ జంట..

జబర్దస్త్ కామెడీ షోతో పాపులారిటీ సంపాదించుకున్న జంట.. జబర్దస్త్ రాకేష్ అండ్ జోర్దార్ సుజాత. టీవీ రిపోర్టర్ గా కెరీర్ మొదలుపెట్టిన జోర్దార్ సుజాత.. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి, అక్కడ నుంచి జబర్దస్త్ స్టేజి పైకి చేరుకుంది. అక్కడ రాకేష్ స్కిట్స్ లో చేస్తూ మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. ప్రేమలో ఉన్న వీరిద్దరూ ప్రస్తుతం దుబాయ్ బుర్జ్ ఖలీఫా దగ్గర చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు.

1/6
Jabardasth Rakesh and jordar sujatha at burj khalifa
2/6
Jabardasth Rakesh and jordar sujatha at burj khalifa (1)
3/6
Jabardasth Rakesh and jordar sujatha at burj khalifa (2)
4/6
Jabardasth Rakesh and jordar sujatha at burj khalifa (3)
5/6
Jabardasth Rakesh and jordar sujatha at burj khalifa (4)
6/6
Jabardasth Rakesh and jordar sujatha at burj khalifa (5)