Satya Sri : జబర్దస్త్ నటి సత్యశ్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్..
జూన్ 20న జబర్దస్త్ ఫేమ్, నటి సత్యశ్రీ (Satya Sri) పుట్టిన రోజు. తన పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో ఆమె పంచుకుంది.
- Thota Vamshi Kumar
- Updated on- June 22, 2026 / 08:38 AM IST
