Jabardasth Satya Sri : తల్లితో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకున్న జబర్దస్త్ సత్యశ్రీ.. ఫోటోలు..
Jabardasth Satya Sri: జబర్దస్త్ ఫేమ్, నటి సత్యశ్రీ నేడు వరలక్ష్మి వ్రతం సందర్భంగా తన తల్లితో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకొని ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Updated on- August 22, 2026 / 11:12 AM IST
Jabardasth Satya Sri Varalakshmi Vratham With Mother
