Pawan Kalyan : గిరిపుత్రుల మధ్య జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు.. జెండా ఆవిష్కరించిన పవన్ కల్యాణ్.. ఫొటో గ్యాలరీ
Pawan Kalyan : జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గిరిపుత్రుల మధ్య జరుపుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో పర్యటించిన పవన్.. ఓనూరులో అక్కడి గిరిపుత్రులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. పవన్ వెంట పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, అరకు పార్లమెంట్ ఇంఛార్జి గంగులయ్య, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Harish Thanniru
- Updated on- March 14, 2026 / 02:16 PM IST
