×
Ad

Anshula Kapoor : జాన్వీ కపూర్ అక్క నిశ్చితార్థం.. సందడి చేసిన ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్..

బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ అక్క, బోనీ కపూర్ మొదటి భార్య కూతురు అన్షులా కపూర్ నిశ్చితార్థం ఇటీవల తాను ప్రేమించిన అబ్బాయి రోహన్ థక్కర్ తో జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకలో ఫ్యామిలీ అంతా సందడి చేసారు. అన్షులా తండ్రి బోనికపూర్ తో డ్యాన్స్ వేసింది.

1/21
2/21
3/21
4/21
5/21
6/21
7/21
8/21
9/21
10/21
11/21
12/21
13/21
14/21
15/21
16/21
17/21
18/21
19/21
20/21
21/21