Khushi Kapoor : జాన్వీ కపూర్ చెల్లి, ఖుషి కపూర్ పుట్టిన రోజు వేడుకలు.. ఫొటోలు..
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ చెల్లి, ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న ఖుషి కపూర్ తాజాగా తన 25వ పుట్టిన రోజు వేడుకలను ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.